
ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తోన్న హెలికాఫ్టర్ ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది.
వాతావరణంలో మార్పులు, గాలి వాన నేఫథ్యంలో వాతావరణ సూచన మేరకు కోదాడలో ల్యాండ్ చేశారు. కాగా మంత్రి ఉత్తమ్ హుజూర్ నగర్ మండలం మేళ్లచెరువుకు వెళ్లాల్సి ఉండగా ఈ ఇలా జరిగింది..
