
శ్రీకాకుళం నియోజకవర్గంలో రూరల్ మండలం పాత్రుని వలస పంచాయతీ టీట్కో కాలనీలో హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి విగ్ర ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించిన శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు…
