TEJA NEWS

శేరిలింగంపల్లి లో ఉన్న జోనల్ కమీషనర్ కార్యాలయంలో జోనల్ కమీషనర్ నూతన జోనల్ కమీషనర్ హేమంత్ బోర్కాడే సహదేవరావు ఏర్పాటు చేసిన కార్పొరేటర్ లతో రివ్యూ మీటింగ్ లో పాల్గొన్న రామచంద్రపురం కార్పొరేటర్,జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు బూరుగడ్డ పుష్పనగేష్ .అనంతరం వినతిపత్రంలో ఇచ్చి రామచంద్రాపురం డివిజన్ లో ఉన్న మీట్ మార్కెట్,మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్,సీసీ రోడ్ లు,బలవిహార్ పార్క్ లో లైటింగ్,గ్రీనరీ,హుందూ స్మశానవాటిక అభివృద్ధి,ముస్లిం స్మశాన వాటిక వద్ద కాంపౌండ్ వాల్,ఓల్డ్ రామచంద్రపురం రాయసముద్రం వద్ద ఉన్న నాగులమ్మ గుడి వద్ద రిటైనింగ్ వాల్,మయూరి నగర్ ట్రయాంగిల్ పార్క్ లో లైటింగ్ మరియు ఇతర ఇతర అభివృద్ధి పనుల గురించి చేర్చించిన కార్పొరేటర్