
చికెన్ షాప్ ను ప్రారంభించిన నియోజకవర్గ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి ||
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ వాసులు రంగ నాయక్ నూతనంగా ఏర్పాటు చేసుకున్న చికెన్ సెంటర్ ను ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించి శుభాకాంక్షలు తెలియజేసిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి మరియు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ సాయి శ్రీ బతిన . ఈ కార్యక్రమంలో NMC అధ్యక్షులు కోలన్ రాజశేఖర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్, రఫాత్, సంజీవ రెడ్డి, పాలకృష్ణ, వెంకటరెడ్డి, ప్రశాంత్ రెడ్డి మరియు కాలనీ సభ్యులు పాల్గొన్నారు.
