TEJA NEWS

డాక్టరేట్ పొందిన ప్రభుత్వ టీచర్

హర్షం వ్యక్తం చేసిన చిరుమామిళ్ళ హైస్కూల్ ఉపాధ్యాయ బృందం

నాదెండ్ల మండలం చిరుమామిళ్ళ జడ్పీ హైస్కూల్ నందు ఉపాద్యాయులు గా పని చేస్తున్న శ్యామ్ కృపాకర్ ,నాగార్జున యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టా పొందారు.

ఉపాద్యాయులు బోధన సామర్ధ్యాన్ని ప్రభావితం చేసే కారకాలపై ఒక పరిశోధన అనే అంశo పై అవగాహన కల్పించినoదున ఈ డాక్టరేట్ పట్టా వచ్చింది.

ఈ సందర్భంగా పలువురు ఉపాద్యాయులు ఆయన్ను అభినందించారు