
చిలకలూరిపేట లో వామపక్షాలు నేతల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ
కార్మికుల కు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్
వ్యాపార సంస్థలు ను బ్యాంక్ లను మూయించిన వామపక్షాలు నేతలు
సమాన పనికి సమాన వేతనం లో భాగంగా సీమ్ వర్కర్లకు ₹ 26వేలు వేతనాలు ఇవ్వాలని, 11 జాతీయ కార్మిక సం ఘాల ఆధ్వర్యంలో జ రుగిన సార్వత్రిక సమ్మె,గ్రామీణ బం ద్ కార్యక్రమం విజయవంతంగా జరి గింది.
ఈ నిరసన ర్యాలీ స్థానిక ఎన్.ఆర్.టి. సెంటర్ నుంచి ర్యాలీగా గడియార స్తంభం కళామందిర్ సెంటర్ వరకు జరిగింది.
ఈ నిరసన కార్యక్రమాలలోప్రజా సంఘాల నాయకులు,నేతలు పాల్గొన్నారు
