పట్టణ పోలీస్ స్టేషన్లో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్ కేసు నమోదు

TEJA NEWS

పట్టణ పోలీస్ స్టేషన్లో డిగ్రీ విద్యార్థిని మిస్సింగ్ కేసు నమోదు
వనపర్తి
వనపర్తి మహిళ డిగ్రీ కళాశాలలో థర్డ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని మిస్సింగ్ కేసు నమోదు పట్టణ పోలీస్ స్టేషన్లో నమోదు అయింది పట్టణ పోలీస్ లు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని పాత బజారుకు చెందిన హర్షిని(21) కాంగ్ర వనపర్తి డిగ్రీ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతోందని రోజు లాగే ఉదయం 10 గంటలకు కాలేజీకి అని వెళ్లిందని రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అంతట వెతికి తన ఆచూకీ దొరక్క పోవడంతో విద్యార్థిని తండ్రి కాంగ్ర దేవేందర్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్సై హరిప్రసాద్ తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top