
టెన్త్ ఎగ్జామ్ సరిగా రాయలేదని విద్యార్థిని ఆత్మహత్య
నల్గొండ జిల్లా కట్టంగూర్ కు చెందిన విద్యార్థిని పూజిత భార్గవి (15) జరిగిన ఇంగ్లిష్ ఎగ్జామ్ సరిగా రాయలేదని మనస్తాపానికి గురైంది
దీంతో నిన్న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది
