TEJA NEWS

తాడిచెట్టు పై నుంచి పడిన యువకుడు….

తీవ్ర గాయాలు…. పరిస్థితి విషమం….గుంటూరు GGH కు తరలింపు..

చిలకలూరిపేట :గడియారం స్తంభం… బొందిలి పాలెం ఓగేరు వాగు సమీపంలో ఘటన.

పట్టణానికి చెందిన SK బాజీ( 35)ఖాళీ ప్రదేశం లో మద్యం సేవించి…. ఓగేరు వాగు ప్రక్కన గల ఖాళీ ప్రదేశం లో ఉన్నా తాడిచెట్టు ఎక్కడు….

మద్యం సేవించి ఉండడం తో బాజీ చెట్టు పై నుంచి ఒక్కసారి గా క్రింద పడ్డాడు.

స్థానికులు గమనించి అంబులెన్సు కు సమాచారం ఇవ్వడం తో చిలకలూరిపేట ప్రభుత్వ వైద్య శాలకు 108సిబ్బంది తరలించారు.

పరిస్థితి విషమం గా ఉండడం తో వైద్యులు సలహా మేరకు అంబులెన్సు సిబ్బంది గుంటూరు ప్రభుత్వ వైద్యాశాలకు తరలించారు.