
లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ధరూర్ ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్
వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం నాగసముందర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని కేసు నుండి తప్పించేందుకు రూ.70 వేలు లంచం అడిగిన ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్
సాయంత్రం రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల వలలో చిక్కిన ఎస్సై వేణుగోపాల్ గౌడ్
గతంలో తాండూర్ పట్టణ ఎస్సైగా విధులు నిర్వహించిన వేణుగోపాల్ గౌడ్
