Spread the love

ఏలూరు , నియోజకవర్గం

ఏలూరు నగరంలో ఏసీబీ అధికారుల దాడి.

ఏలూరు ఫుడ్ సేఫ్టీ అధికారినీ కావ్య రెడ్డి ని వలపన్ని పట్టుకున్న ఏసీబీ అధికారులు.

15వేలు నగదు స్వాధీనం..

అధికారితో పాటు ఆఫీస్ సబార్డినేట్, పుల్లారావు అరెస్ట్.

దాడిలో పాల్గొన్న ఏసీబీ డీఎస్పీ.