TEJA NEWS

నటి రష్మిక మందన్న ట్వీట్ వైరల్…!

“ఈ రోజుల్లో అందరిలో దయ తగ్గిపోతుంది. నేను మాత్రం అందరినీ ఒకేలా చూస్తాను. మీరంతా కూడా ఒకరిపై ఒకరు దయతో ఉండండి” అని ‘ఎక్స్’ వేదికగా ట్వీట్ చేసిన రష్మిక

అందుకు సంబంధించినట్లుగానే ‘KINDFUL’ అని రాసి ఉన్న టీషర్ట్ ధరించిన రష్మిక