TEJA NEWS

పీఏబీఆర్ జలాశయాన్ని పరిశీలించిన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్

వేసవి నేపథ్యంలో నగరానికి సరఫరా అవుతున్న నీటిని పరిశీలించిన దగ్గుపాటి

అధికారులతో కలిసి ముద్దులాపురం వాటర్ ప్లాంట్ కూడా పరిశీలన

వేసవిలో తాగునీటి సమస్య రాకూడదని దగ్గుపాటి అధికారులకు సూచించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్