
పాక్ కాల్పుల్లో మరో జవాన్ వీరమరణం
జమ్మూకాశ్మీర్‌లో పాక్ కాల్పుల్లో వీరమరణం పొందిన జవాన్ సచిన్ యాదవ్‌రావు వనాంజే (29)
సచిన్ యాదవ్‌రావు వనాంజే స్వస్థలం మహారాష్ట్ర – తెలంగాణ బార్డర్‌లోని నాందేడ్ జిల్లా తమ్లూర్ గ్రామం
స్వస్థలానికి చేరుకోనున్న సచిన్ యాదవ్‌రావు వనాంజే పార్థివదేహం-
