Spread the love

జీవీ రెడ్డి రాజీనామాకు ఆమోదం తెలిపిన ఏపీ ప్రభుత్వం

ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం

జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఎండీ దినేష్ కుమార్‌కు ఆదేశాలు జారి చేసిన ప్రభుత్వం