
నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య .
కంచికచర్ల : పరిటాల గ్రామం నందు గురువారం నాడు తంగిరాల వెంకటేశ్వర రావు కుమారుడు వివాహ వేడుకకు కూటమినేతలతో కలిసి హాజరైన ఏపీ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య . ఈ మేరకు వారి కుటుంబ సభ్యులతో కలిసి నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.
