TEJA NEWS

చికోటి ప్రవీణ్ అరెస్ట్!

TG: HCU భూవివాదం నిరసనలో వన్యప్రాణి సంరక్షకుడు, బీజేపీ నేత చికోటి ప్రవీణ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన పోలీసు వ్యాన్లో వీడియో బైట్ రికార్డ్ చేశాడు. ‘ రేవంత్ పాలనలో మనుషులనే కాదు జంతువులను ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడి జింకలు, నెమళ్లు, కుందేళ్లు, తాబేళ్లకు పునరావాసం ఏర్పాటు చేయాలి. బయో డైవర్సిటీని నాశనం చేసి కాంక్రీట్ జంగల్గా మారుస్తున్నారు. ఈ దారుణాన్ని ఆపేంత వరకు పోరాడుతూనే ఉంటాం’ అన్నారు