
ఆర్య వైశ్య ఆఫీషల్స్ & ప్రొఫెషనల్స్ అసోసియేషన్ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించే మహిళాదినోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా రావాలని మాజీ డిప్యూటీ మేయర్ కి ఆహ్వాన పత్రిక..
ఈరోజు నిజాంపేట్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఈనెల 23-03-2025 ఆదివారం రోజు నిజాంపేట్ లో సప్తపది గార్డెన్స్ లో ఆర్య వైశ్య ఆఫీషల్స్ & ప్రొఫెషనల్స్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో జరగనున్న మహిళాదినోత్సవ వేడుకకు ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించిన బాచుపల్లి వైశ్య సంఘం,మరియు ఐవిఎఫ్ ప్రెసిడెంట్ నవీన్ కుమార్,మేడ్చల్ జిల్లా వైశ్య మహిళా విభాగం ప్రెసిడెంట్ కవిత ,సభ్యులు సౌమ్య, మౌనిక, సురేష్, వినయ్, ఇతర ముఖ్య తదితరులు పాల్గొన్నారు.
