TEJA NEWS

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన అశ్వారావుపేట కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు జూపల్లి రమేష్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం

అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ (గుమ్మడవల్లి ప్రీమియం లీగ్) కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన అశ్వారావుపేట కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు జూపల్లి రమేష్, మరియు ప్రమోద్, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు .

ఈ కార్యక్రమంలో గుమ్మడవల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు షేక్ బాబా పార్టీ ముఖ్య కార్యదర్శి వల్లెపు దుర్గారావు, అనపర్తి సత్యనారాయణ, సాయిల రవి పదిలం సత్తిబాబు, తాళ్లూరి నాగేశ్వరరావు, తోట వెంకటరామయ్య,బత్తుల రాంబాబు, పదిలం వెంకన్న, దేరంగుల కృష్ణయ్య, దేరంగుల సతీష్ ,టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.