TEJA NEWS

మంచిర్యాల జిల్లా:

చెన్నూర్ పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలే వసతి గృహంలో విద్యార్థుల మధ్య గొడవ నేపథ్యంలో ప్రిన్సిపాల్ కే వీ ఎం ప్రకాష్ ను విధులనుండి తొలగించారని ఆందోళన చేపట్టిన విద్యార్థులు…

ప్రిన్సిపాల్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేసి నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులు…

విద్యార్థుల ఆందోళన విషయం తెలుసుకున్న స్థానిక చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వెంటనే స్పందించి ఘటన విషయంపై పూర్తిగా విచారణ చేయాలని ఏసీపీ కి ఆదేశాలు జారీ…

విద్యార్థులు ఆందోళన చేపట్టడానికి గల కారణాలను తెలుసుకొని ఆందోళనలకు ప్రేరేపించిన వారిపైన శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి…