Spread the love

కుత్బుల్లాపూర్ మునిసిపల్ ఆఫీస్ లో మీడియా వ్యక్తి పై దాడి
కుత్బుల్లాపూర్ మునిసిపల్ ఆఫీస్ టౌన్ ప్లానింగ్ విభాగంలో మీడియా వ్యక్తి విజువల్స్ తీసుకొంటూ అక్కడ ఉన్న అటెండర్ ని అధికారులు ఎప్పుడు ఉంటారు అని అడుగుతుండగా అటెండర్ బయటకి వెళ్లారు వస్తారు వీడియో ఎందుకు తీస్తున్నావు అని సదరు మీడియా వ్యక్తిని గాయపరిచి దుర్భషాలు ఆడాడు తరువాత సదరు మీడియా వ్యక్తి జీడిమెట్ల పోలీస్ స్టేషన్ వెళ్లి వీడియో తో సహా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తరువాత ఆ అటెండర్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తరువాత ఇద్దరి మధ్య సంధి కుదిరి కంప్లైంట్ కాన్సల్ చేసుకున్నారు.

సదరు మీడియా వ్యక్తిని దొంగ విలేకరి అని పోలీసులు దొంగ విలేకర్లు పైన నిఘా పెట్టారు అని కొన్ని పత్రికలలో వాట్సాప్ గ్రూపులలో సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాస్తున్నారు అని, తాను ఇచ్చిన కంప్లైంట్ పెట్టకుండా అటెండర్ ఇచ్చిన కంప్లైంట్ ని, అది కూడా కేసు క్లోజ్ చేసుకున్న మరుసటి రోజు నుంచి ఆ మీడియా వ్యక్తి ని డి ఫేమ్ చేసేందుకు కుట్ర పన్ని ఇద్దంతా సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులో, కొన్ని పత్రికలలో ప్రచారం చేస్తున్నారు అని వారు ఎవరో కనిపెట్టి తగు చర్యలు తీసుకోవాలని సూరారం పోలీస్ స్టేషన్ నందు మీడియా వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది