రోటరీ క్లబ్ ఆఫ్ పండరిపురం మరియు రోటరీ

రోటరీ క్లబ్ ఆఫ్ పండరిపురం మరియు రోటరీ జూబ్లీహిల్స్ హైదరాబాద్ వారి సహకారంతో కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది స్థానిక చౌదరయ్యా స్కూల్ నందు 14 మంది మహిళలకు కుట్టు మిషన్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దీని…

బాపట్ల నియోజకవర్గ AIYF ముఖ్య కార్యకర్తల సమావేశం

బాపట్ల నియోజకవర్గ AIYF ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తున్న AIYF రాష్ట్ర ఉపాధ్యక్షులు CPI సుభాని అనంతరం రాష్ట్ర మహాసభల కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ బిజిలి బాబు,సీపీఐ సీనియర్ నాయకులు jb శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు

పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు

పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు నరసరావుపేట మండలం పెద్దిరెడ్డి గ్రామంలోని ప్రైమరీ స్కూల్ మరియు అంగన్వాడి కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం మరియు బోధన విధానం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ…

పారిశుధ్య పనులను అకస్మిక తనిఖీలు..

పారిశుధ్య పనులను అకస్మిక తనిఖీలు.. విధులలో అలక్ష్యంగా ఉంటే చర్యలు తీసుకుంటాం : మున్సిపల్ కమిషనర్ పతి శ్రీ హరిబాబు చిలకలూరిపేట : పట్టణంలోని 8వ వార్డులో పారిశుధ్య పనులను కమిషనర్‌ పతి శ్రీ హరిబాబు ఉదయం 6 గంటలకు ఆకస్మికంగా…

చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో

*చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్. పురందాస్ హాజరు…

కొండకల్ గ్రామం లో అయ్యప్ప మహా పడి పూజ

కొండకల్ గ్రామం లో అయ్యప్ప మహా పడి పూజ శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ గ్రామంలో మన్నె నర్సింలు దంపతుల ఆధ్వర్యం లో అయ్యప్ప ఇరుముడి మరియు మహా పడి పూజ ఘనంగా నిర్వహించారు. పూజలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య…

సృజనకు పునాది పుస్తకాలు…తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షులు జూలూరు గౌరీ శంకర్.

కోదాడ సూర్యాపేట జిల్లా కోదాడ లోని కె .ఆర్. ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్.ఎస్.ఎస్ విభాగం ఆధ్వర్యంలో “సృజనకు పునాది – పుస్తకాలు” అనే అంశంపై విద్యార్థులకు సెమినార్ నిర్వహించడం జరిగింది. ఎన్.ఎస్.ఎస్. ప్రోగ్రాం అధికారి వేముల వెంకటేశ్వర్లు సమన్వయ…

బాల వైజ్ఞానిక ప్రదర్శన ను విజయవంతం చేయాలి

బాల వైజ్ఞానిక ప్రదర్శన ను విజయవంతం చేయాలి.జిల్లా విద్యాధికారి కె. అశోక్. కోదాడ)సూర్యాపేట జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన 2024 విజయవంతం చేయాలని జిల్లా విద్యాధికారి కె. అశోక్ కోరారు.17/12/24 స్థానిక సి సి ఆర్ స్కూల్ కోదాడ నందు…

మహిళలకు చీరలు: పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

మహిళలకు చీరలు: పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్:రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు అందజేసే చీరలను సీఎం రేవంత్‌ రెడ్డి పరిశీలించారు. అసెంబ్లీలోని సీఎం చాంబర్‌ లో మంత్రి సీతక్క ఎంపిక చేసిన చీరలను ముఖ్య మంత్రికి చూపించారు. రాష్ట్రంలోని…

వ్యక్తి కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం పోరాడేది సిపిఐ.

వ్యక్తి కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం పోరాడేది సిపిఐ.సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్. కుత్బుల్లాపూర్ మండలం జగత్గిరిగుట్ట శాఖ పార్టీ సభ్యత్వం పునరుద్దరణ సందర్భంగా నేడు శాఖ సభ్యులకు పార్టీ సభ్యత్వ కార్డులను ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమానికి శాఖ…

సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉషముళ్ళపూడి ప్రధాన రహదారిలోని గోవింద్ హోటల్ చౌరస్తా వద్ద నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్…

బీఆర్ఎస్ నేతల నిరసనపై సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్

బీఆర్ఎస్ నేతల నిరసనపై సీతక్క ఇంట్రెస్టింగ్ కామెంట్స్ బీఆర్ఎస్ mla లకు బేడీలు వేసాడు తప్పా కేటీఆర్, హరీష్ బేడీలు వేసుకోలేదు కేటీఆర్, హరీష్ దొరతనం మరోసారి బయటపడింది నిరసనలో కూడా బీఆర్ఎస్ నేతల్లో సమానత్వం లేదు నిరసనల్లో కూడా తమ…

బొమ్మూరు పాలిటెక్నిక్ కాలేజీ స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల

బొమ్మూరు పాలిటెక్నిక్ కాలేజీ స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల రాజమండ్రి బొమ్మూరు పాలిటెక్నిక్ కాలేజీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్ 2024 -25 కార్యక్రమానికి కాలేజీ వారి ఆహ్వానం మేరకు ముఖ్య…

జనసేన యువ నాయకులు

జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ తేజ కి కృతజ్ఞతలు తెలియచేసిన లైట్ మోటార్ వెహికల్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ చిలకలూరిపేట లోని విజయ బ్యాంక్ ఎదుగాలైట్ మోటార్ వెహికల్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ సాయి కార్తిక థియేటర్…

మంగళగిరి ఎయిమ్స్‌లో జరిగే మొదటి స్నాతకోత్సవానికి

అమరావతి : మంగళగిరి ఎయిమ్స్‌లో జరిగే మొదటి స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కి గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

లగచర్ల బాధితులకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది : మాజీ మంత్రి వనమా

లగచర్ల బాధితులకు బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది : మాజీ మంత్రి వనమా రైతులకు బేడీలు…. మంత్రుల జలసాల ఇదేనా ప్రజా పాలన : మాజీ మంత్రి వనమా లగచర్ల రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం : మాజీ…

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి అంగన్వాడిల్లో ఆధార్ క్యాంపులు!

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి అంగన్వాడిల్లో ఆధార్ క్యాంపులు! అమరావతి:ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం వైపు అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర పథకాల్లో కీలకమైన ఆధార్ కార్డులు లేక రాష్ట్రంలో అనేక మంది పిల్లలు…

ఇకపై ఈ కాయిన్స్ కనిపించవు

ఇకపై ఈ కాయిన్స్ కనిపించవు..! RBI కీలక నిర్ణయం తీసుకుంది. పాత రూ. 5 కాయిన్స్ స్థానంలో కొత్త కాయిన్ను తీసుకొస్తున్నాయి. బంగ్లాదేశ్లో మందం ఎక్కువగా ఉన్న ఒక్క పాత 5 రూపాయాల కాయిన్ను కరిగిస్తే 4 నుంచి 5 బ్లేడ్లను…

బెల్లంపల్లి: కానిస్టేబుళ్ల శిక్షణ త్వరితగతిన పూర్తి చేయాలి

బెల్లంపల్లి: కానిస్టేబుళ్ల శిక్షణ త్వరితగతిన పూర్తి చేయాలి బెల్లంపల్లి: కానిస్టేబుళ్ల శిక్షణ త్వరితగతిన పూర్తి చేయాలికొత్తగా వచ్చిన కానిస్టేబుళ్లకు త్వరితగతిన శిక్షణ పూర్తి చేయాలని రామగుండం సీపీ శ్రీనివాసులు సంబంధించిన అధికారులకు సూచించారు. బెల్లంపల్లి పోలీస్ హెడ్ క్వార్టర్ ను ఆయన…

నాగబాబుకు సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ

నాగబాబుకు సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ? నాగబాబుకు సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ?ఆంధ్రప్రదేశ్ : జనసేన నేత నాగబాబుకు సీఎం చంద్రబాబు ఏపీ కేబినెట్‌లో బెర్తు ఖరారు చేసిన విషయం తెలిసిందే. నాగబాబును మంత్రివర్గంలో ఎప్పుడు తీసుకోవాలనే విషయంపై నిన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ…

రైతులకు సంకెళ్ళా

రైతులకు సంకెళ్ళా…? -ప్రభుత్వం వెంటనే రైతులను విడుదల చేయాలి.. -ప్రగతి నగర్ లో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చిన డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు &నేతలు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, ఎమ్మెల్యే…

విజయవాడకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

విజయవాడకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉ.11:30 గంటలకు విజయవాడ చేరుకోనున్న ముర్ము మ.12:05 గంటలకు మంగళగిరిలో..ఎయిమ్స్ స్నాతకోత్సవానికి హాజరుకానున్న ముర్ము పాల్గొననున్న గవర్నర్‌ నజీర్‌, చంద్రబాబు, పవన్‌ సాయంత్రం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు

ఎస్సీ వర్గీకరణపై ఏపీ ప్రభుత్వం ముందడుగు..

ఎస్సీ వర్గీకరణపై ఏపీ ప్రభుత్వం ముందడుగు.. ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారంసుప్రీం కోర్టు తీర్పును అనుసరించి ఎస్సీ ఉప వర్గీకరణపై ఏపీ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. అందులో భాగంగా ఎస్సీ ఉప వర్గీకరణపై నిర్దిష్టమైన సిఫార్సులు సూచించటానిక రిటైర్డు IAS రాజీవ్ రంజన్…

లోక్‌సభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు

లోక్‌సభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు? న్యూ ఢిల్లీ :లోక్ సభ తో పాటు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు వీలుగా కేంద్రం లోని మోడీ ప్రభుత్వం రాజ్యాంగ,(129) సవరణ బిల్లును లోక్ సభ లో ప్రవేశపెట్టింది,…

సర్పంచ్‌’కు ముందే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు..!!

సర్పంచ్‌’కు ముందే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు..!! తెలంగాణ : రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల కంటే ముందే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి ప్రభుత్వం ప్రాథమిక కసరత్తును సైతం పూర్తి చేసినట్లు తెలిసింది.…

చేతికి బేడీలు, నల్ల చొక్కాలతో బీఆర్ఎస్ వినూత్న నిరసన..!!

చేతికి బేడీలు, నల్ల చొక్కాలతో బీఆర్ఎస్ వినూత్న నిరసన..!! BRS Protest: తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతలు వినూత్న నిరసన చేపట్టారు. నల్ల చొక్కాలు, చేతికి సంకెళ్లు వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే లగచర్ల ఘటనలో…

ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ. 1,27,208 కోట్లు : హరీశ్‌రావు.!!

ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ. 1,27,208 కోట్లు : హరీశ్‌రావు.!! Harish Rao | హైదరాబాద్ : ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులపై శాసనసభలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు.…

నారాయణ స్కూల్ లో మరో విద్యార్థి ఆత్మహత్య?

నారాయణ స్కూల్ లో మరో విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. నిన్న హైదరాబాద్‌లో ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువకముందే ఇవాళ మరో విద్యార్థి ఆత్మహత్య సంచలనంగా మారింది. హయత్ నగర్…

బేడీలు వేసి & అరెస్ట్ లు చేసి రైతన్నలను క్షోభకి గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

బేడీలు వేసి & అరెస్ట్ లు చేసి రైతన్నలను క్షోభకి గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఇచ్చిన పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు,…

మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు.. మూడు కీలక బిల్లులు..

మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు.. మూడు కీలక బిల్లులు.. హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాలం బడ్జెట్ సమావేశాలు మూడో రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ముందుగా ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. తర్వాత ప్రభుత్వం సభలో మూడు కీలక బిల్లులు…

You cannot copy content of this page