Spread the love

అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ మృతి

లక్నోలోని ఎస్‌జీపీజీఐలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సత్యేంద్ర దాస్‌

బీపీ, షుగర్‌తో బాధ పడుతూ ఇటీవలే ఆస్పత్రిలో చేరిన సత్యేంద్ర దాస్‌