
బాచుపల్లి కౌసల్య కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవముకు ముఖ్య అతిథిగా రావాలని మాజీ డిప్యూటీ మేయర్ కి ఆహ్వాన శుభ పత్రిక..
నిజాంపేట్ మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ని నిజాంపేట్ బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి 06-04-2025 ఆదివారం రోజు బాచుపల్లి ఓపెన్ గ్రౌండ్, సూర్య గ్లోబల్ స్కూల్ ,కౌసల్య కాలనీ లో బాచుపల్లి కౌసల్య కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ & సభ్యుల ఆధ్వర్యంలో జరగనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవము కు ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించిన బాచుపల్లి కౌసల్య కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్.శివ ప్రసాద్, ట్రెజరర్ కె. రంజిత్ కుమార్, ఇతర ముఖ్య తదితరులు పాల్గొన్నారు.
