ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లు పూర్తి : బండి రమేష్

TEJA NEWS

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లు పూర్తి : బండి రమేష్

ఇందిరమ్మ టవర్స్ శంకుస్థాపన కార్యక్రమం
టైమ్ : సాయంత్రం 3 గంటలకు
స్థలం :కె.పి.హెచ్.బి (ప్రజయ్ అపార్ట్మెంట్స్ రోడ్ , గోకుల్ ప్లాట్స్ ) ,కూకట్పల్లి

ఇందిరమ్మ టవర్స్ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పపర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని టి పీసీసీ ఉపాధ్యక్షులు,కూకట్పల్లి పార్టీ ఇంచార్జ్, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ తెలిపారు. మన కూకట్పల్లి నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రజలు, నేతలు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని రమేష్ కోరారు.

You cannot copy content of this page

Scroll to Top