
బంగారుపాలెం… పోలీసుల వలయం
రైతులను అడుగడుగునా అడ్డుకుంటున్న పోలీస్ బాస్
బాబు చెప్పినట్టు గంగిరెద్దుల తల ఊపుతున్న పోలీస్ వ్యవస్థ
పోలీసు సారు రైతులకు దారి వదలండి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాలెం మామిడి రైతులతో మాట్లాడడానికి వస్తున్న సందర్భంగా. పోలీసులు అతి ఉత్సాహంతో లేనిపోని ఆంక్షలు విధిస్తూnna పోలీస్ బంగారుపాలానికి వెళ్లే ప్రతి వాహనాన్ని చెక్ చేసి ఎలాగైనా ఏదో మెలిక పెట్ట వెనక్కి పంపాలని చూస్తున్నారు ఇది అన్యాయం. ఒక బంగారుపాలెం లోనే కాదు రైతులు ఉండేది చిత్తూరు జిల్లా. తిరుపతి జిల్లా. అన్నమయ్య జిల్లా. కడప జిల్లాలో కూడా మామిడి రైతులు ఉన్నారు వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కలిసి వారి బాధలు పంచుకోవడానికి వెళ్తారు ఏదో విధంగా రైతులను ఇబ్బందులకు గురి చేసి వెనక్కి పంపాలనుకోవడం తప్పు కూటమి ప్రభుత్వం ఆదుకోకపోగా మరియు వారి బాధలు వినడానికి వస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని కలవడానికి వస్తున్న రైతులను ఇబ్బందులకు గురి చేయడం ఎంతవరకు సమాజశం ప్రతిపక్షం అంటే ప్రజల గొంతు. ప్రజల తరఫున మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరాడుతుంటే అభినందించకపోగా ఆంక్షలు విధించడం. ఎంతవరకు న్యాయం
