
- మర్రి సైన్యం సభ్యులు మక్కెన శివరామకృష్ణ గారు ఈనెల 14 న యడ్లపాడు దగ్గర జరిగిన బైక్ యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు లక్ష్మీ నరసింహ కాలనీ లోని వారి స్వగృహం వద్ద వారి పెద్దకర్మ కార్యక్రమం ఏర్పాటు చేయగా వారి చిత్రపటానికి నివాళులు అర్పించిన శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ , సోమేపల్లి వెంకటసుబ్బయ్య , సోమేపల్లి వాసు …* ఈ కార్యక్రమంలో వారి వెంట గేరా లింకన్ ,గ్రంధి ఆంజనేయులు , ఇమ్మడి జానకిపతి ,సయ్యద్ హిదాయితుల్లా ,బషీర్ ,కళ్యాణ్ (MK),నార్నె హనుమంతరావు ,నిడమానురి హనుమంతరావు , రామయ్య ,జమీర్ ,హామద్ , పోతవరం మస్తాన్ ,యూనిస్ , తియ్యగూర నరేంద్ర రెడ్డి ,నాగూర్ , ప్రత్తిపాటి విజయ్ ,వేణు తదితరులున్నారు.
