TEJA NEWS

బాపట్ల మండలం కప్పలవారి పాలెం గ్రామంలో నాగరాజు కాల్వ మీద 14 కోట్ల 10 లక్షల రూపాయల అంచనా వ్యయంతో 194.40 మీటర్ల పొడవున నిర్మించబోయే వంతెన శంకుస్థాపన కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ నిర్వహించిన బాపట్ల పార్లమెంట్ సభ్యులు, లోక్ సభ ప్యానల్ స్పీకర్ తెన్నేటి కృష్ణప్రసాద్ ..
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్ధన రెడ్డి, అధికారులు, పెద్ద ఎత్తున కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.