
బీసీ కులఘనన మరియు ఎస్సీ వర్గీకరణ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి సిగ్నల్ పరిధిలో మన ప్రియతమ నాయకులు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ కార్గే , రాహుల్ గాంధీ ,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి . ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కోలన్ వీరందర్ రెడ్డి, జగదీష్ యాదవ్, సురేష్ రెడ్డి, చిట్ల దివాకర్, శ్రీశైలం యాదవ్, వీరబాబు, జీవన్ యాదవ్, జగన్, టేకుల ప్రవీణ్ రెడ్డి, రవి గౌడ్, సత్తి రెడ్డి, మధు రెడ్డి, రాజేందర్,అలాటి శ్రీను, శంకర్, నారాయణ. కె, నవీన్, ఎమ్. రమేష్, జీతయ్య, శ్రీ రామ్ రెడ్డి, ప్రవీణ్(లడ్డు ), మల్లిఖార్జున్ , రామ్ చందర్ నాయక్, హరియ నాయక్, మహేష్, నవ్య, కోటేశ్వరి, పంగ శ్రీను, మౌలశ్వర్ రావు, పితాని శ్రీనివాస్, టి. వీరేష్, సత్య ప్రసాద్, ప్రేమ్, జనార్దన్ రెడ్డి, విజయ్ కుమార్, రఘు, అశోక్, యశోద, మహిపాల్, ప్రశాంత్ రెడ్డి, శ్రీధవి, కరుణ, హరి బాబు, అది రెడ్డి, శ్రీనివాస్, ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు.
