Spread the love

బీసీలు ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం అవుతారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలని రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో బీసీల చుట్టూ తిరుగుతాయని చెప్పారు. ఐదేళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారన్నారు