
అందాల పోటీలు నిలిపి వేయాలి
నాగర్ కర్నూల్ జిల్లా రాష్ట్ర ప్రభుత్వం అందాల పోటీలను వెంబడే నిలిపివేయాలని భారతీయ జనతా పార్టీ కల్వకుర్తి మండల అధ్యక్షుడు మట్ట నరేష్ గౌడ్ కోరారు,
కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఒకవైపు ఆపరేషన్ (సింధూర్) పేరుతో పాకిస్తాన్ పైన యుద్ధం చేస్తుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో అందాల పోటీలు నిర్వహించడం చాలా బాధాకరమైన విషయం
భారతదేశంలో ఐపీఎల్ (క్రికెట్) మ్యాచ్ నిలిపివేసి క్రీడాకారులుకేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరి అయింది కాదు కాబట్టి వెంటనే అందాల పోటీలు నిలిపివేసి కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలని కోరుచున్నాము.
