TEJA NEWS

భైరవం సినిమా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మరియు సినిమా యూనిట్ సభ్యులు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఏలూరులోని ఇండోర్ స్టేడియం లో నిర్వహిస్తున్న భైరవం సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ఆహ్వానించడం జరిగింది. యూనిట్ బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సినిమా గ్రాండ్ సక్సెస్స్ కావాలని కోరుకుంటూ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరవుతానని ఎంపీ తెలుపడం జరిగింది.