Spread the love

బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి పోస్టర్ ఆవిష్కరణ చేసిన మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ …

హైదరాబాద్ లో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా ప్రత్యేక పోస్టర్ను మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రవీందర్ నాయక్,కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు పాల్గొన్నారు.