
గుజరాత్ లో కాన్పులు… హైదరాబాద్ లో ఏడుపులు
హైదరాబాద్ లో చిన్నపిల్లలతో వ్యాపారం చేసే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ నుంచి పిల్లలను తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. చైతన్యపురి పోలీసులు, మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులతో కలిసి స్టింగ్ ఆపరేషన్ చేశారు. ఈ ఆపరేషన్లో సంచలనం సృష్టించిన చైల్డ్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు అయింది. అంతర్రాష్ట్ర గ్యాంగ్కు చెందిన 11 మందిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు
