TEJA NEWS

కేంద్ర మంత్రికి బీజేపీ నేతలు స్వాగతం

తిరుపతి: తిరుపతి పర్యటనకు విచ్చేసిన
కేంద్ర కేబినెట్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మంత్రి ప్రహ్లాద్ జోషికి స్థానిక రైల్వే స్టేషన్లో బీజేపీ నేతలు ఘనస్వాగతం పలికారు. బీజేపీ జిల్లా కార్యదర్శి గుండాల గోపినాధ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్, జనసేన జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, నాయకులు సుబ్రహ్మణ్యం రెడ్డి, యాదవ్ ఉన్నారు.