
నూతన వధూవరులను ఆశీర్వదించిన.,
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
1).నకిరేకల్ పట్టణానికి చెందిన ఎరేడ్ల విష్ణువర్ధన్ రెడ్డి కుమారై వివాహానికి హాజరైయారు..
2). నకిరేకల్ మండలం పాలెం గ్రామానికి చెందిన చౌగోని వీరయ్య కుమారుడి వివాహానికి హాజరైయారు..
3).నకిరేకల్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన చిర్రబోయిన యాదయ్య కుమారుడి వివాహానికి హాజరైయారు..
4).చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామానికి చెందిన తిరందాసు నర్సింహ మేనకోడలు వివాహనికి హాజరైయారు..
