Spread the love

నూతన వధూవరులను ఆశీర్వదించిన

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

1).రామన్నపేట మండలం మునిపంపుల గ్రామానికి చెందిన కూనూరు వెంకటయ్య కుమారుడి వివాహానికి హాజరైయారు..

2).నకిరేకల్ పట్టణానికి చెందిన సద్వా వెంకటేశ్వర్లు కుమారుడి వివాహానికి హాజరైయారు..

3).నకిరేకల్ పట్టణానికి చెందిన గుజ్జంటి రామకృష్ణ కుమార్తె వివాహానికి హాజరైయారు..

4). కట్టంగూర్ మండలం చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన మాతంగి రాములు కుమారుడి వివాహానికి హాజరైయారు..