ప్రసన్నకుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన-బొగేటి శివరామిరెడ్డి.

TEJA NEWS

ప్రసన్నకుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన-బొగేటి శివరామిరెడ్డి.

నెల్లూరు జిల్లా కోవూరు మండలం, పోతిరెడ్డి పాలెం గ్రామ వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు బొగేటి శివరామిరెడ్డి నేడు మాజీ మంత్రి, వైసీపీ రాష్ట్ర పి ఏ సి సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ని నెల్లూరులోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను బహుకరించడం జరిగింది.పై కార్యక్రమంలో పోతిరెడ్డి పాలెం గ్రామ వైసీపీ యువజన విభాగం కార్యదర్శి వల్లూరు అభినవ్ పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top