Spread the love

పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడి గ్రామంలో స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమమునకు డిఆర్డిఏ వెలుగు ప్రాజెక్టు డైరెక్టర్ హీరా లాల్ గ్రామంలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీ మరియు ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంపీపీ ఆజాద్ స్కూల్ నందు మధ్యాహ్నం భోజనం కార్యక్రమాన్ని పరిశీలించడం జరిగింది అలాగే స్కూలు ఆవరణ నందు మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమమునకు గ్రామంలోని ప్రజా ప్రతినిధులకు ఎన్ఆర్జిఎస్ పని దినాలను పెంచుకోవాలని ప్రాజెక్టు డైరెక్టర్ తెలియజేసినారు అలాగే గ్రూపుల యొక్క స్త్రీ నిధి రికవరీ బ్యాంకు లింకేజీ రికవరీ గురించి ఏపిఎం ని సిసి వివో ఎల్ తో మాట్లాడటం జరిగింది ఈ కార్యక్రమంనకు HD ఏపీఎం ప్రియదర్శిని మండల ఏపిఎం రాజరత్నం టిడిపి నాయకులు అంబటి సోంబాబు గుంటు కోటేశ్వరరావు గ్రామ సర్పంచ్ అప్పాపురం రమేష్ ఎంపీపీ స్కూల్ హెడ్ మాస్టర్ పి శివలింగేశ్వర రావు పంచాయితీ సెక్రటరీ కే లూధర్ సీసీ పద్మ వివో ఏలు ఇమాంబి అరుణ రజిని మస్తానమ్మ గ్రూపు సభ్యులు మరియు స్కూల్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది