
మండే వేసవిలో పని చేయని బోర్లు
త్రాగునీటికి ఇబ్బందులు పడుతున్నా గ్రామస్తులు
అధికారులు కు పలు మార్లు విన్నవించుకున్న చోద్యం చూస్తున్న ఆఫీసర్స్
తుబాడు గ్రామం లో త్రాగునీరు కోసం అవస్థలుపడుతున్నా ప్రజానీకం
నాదెండ్ల మండలం తూబాడు శివాలయం వీధిలో గత కొన్ని రోజుల నుంచి పని చేయని తాగు నీటి బోర్లు
గ్రామ పెద్దలు పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోని దుస్థితి ఏర్పడింది.
ఇప్పటికైనా అధికారులు స్పందించి తుబాడు గ్రామ ప్రజల దాహర్థిని తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.
