Spread the love

56 వ డివిజన్ గోపాల్‌పూర్ లో జరిగిన కేంబ్రిడ్జ్ మాంటిస్సోరి ప్రీ-స్కూల్ కిడో సైన్స్ ఎగ్జిబిషన్ లో ముఖ్య అతిధిగా పాల్గోని పిల్లలను ప్రోత్సహించి, వారిని సంతోషపెట్టారు మన వరంగల్ అర్బన్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు కే ఆర్ దిలీప్ రాజు
ఈ కార్యకారంలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ నాయకులు విష్ణు వర్ధన్ రెడ్డి , హన్మకొండ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మరియు RTA (HNK) సభ్యుడు పల్లకొండ సతీష్ ,కాంగ్రెస్ నాయకులు జన్నపురెడ్డి రుగ్వేద్ రెడ్డి , కౌటిల్ రెడ్డి ,వంశీ కృష్ణ ,చంద్రమోహన్ , హన్మకొండ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు డోలి సాగర్ తధితరులు పాల్గొన్నారు