TEJA NEWS

ప్రమాదాల నివారణకు కాటమయ్య రక్షక కిట్ దోహదం..

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్ :- గౌడ కార్మికులు ప్రమాదాల భారీన పడకుండా కాటమయ్య రక్షక కవచం కిట్ ఉపయోగపడుతుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు, నకిరేకల్ పట్టణంలోని శకుంతల పంక్షన్ హల్ లో నిర్వహించిన నియోజకవర్గ పరిధిలోని 500 గౌడ సోదరులకు కాటమయ్య రక్షక కిట్లు పంపిణీ చేశారు.