Category: ENTERTAINMENT

ENTERTAINMENT

తాను హోటల్ కు వెళ్లడం నిజమే అని ఒప్పుకున్నాడు. సాయంత్రం ఒక అరగంట మాత్రం నేను అక్కడ ఉన్నాను అని, కేవలం ఫ్రెండ్స్ కలవడానికి మాత్రమే అక్కడికి వెళ్లినట్లు తెలిపాడు. సాయంత్రం ఆరు గంటల 45 నిమిషాలకు తాను హోటల్ నుంచి బయటకు వచ్చేసానని, హోటల్ యజమాని వివేకనందతో అప్పుడే పరిచయం ఏర్పడిందని తెలిపాడు. తన డ్రైవర్ లేకపోవడంతో వివేకనందతో అరగంట పాటు మాట్లాడానని, డ్రైవర్ రాగానే పార్టీ నుంచి వెనక్కి వెళ్లిపోయినట్లు చెప్పుకొచ్చాడు. ఈ విషయం…

జాగ్వార్ కారు నడిపిన మహిళ సినీ నటి సౌమ్య జాను అని గుర్తించిన బంజారా హిల్స్ పోలీసులు. రాంగ్ రూట్ లో వచ్చి హోం గార్డును దూషించడంతో పాటు దాడి చేసిన నటి సౌమ్య జాను. అర్జెంట్ పని ఉండడంతో రాంగ్ రూట్ లో వెళ్లితే తప్పేంటి అని ఓ మీడియా ఛానెల్ లో ఇంటర్వ్యూ చెప్పింది. అలాగేతననే అడ్డుకుంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నలు. హోం గార్డు మీద నేను కూడా కేసు పెడతా…

తన పేరును కొందరు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారన్న మోహన్ బాబు స్వప్రయోజనాల కోసం తన పేరును వాడుకోవద్దని సూచన ఉల్లంఘించిన వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిక

బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా బర్త్ డే నేడు ఓ మూవీ సెట్ లో తన 30వ పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంది. సింగర్ యోయో హనీ సింగ్ తన కోసం స్పెషల్ గా మూడు కోట్ల విలువ చేసే 24 క్యారెట్ల గోల్డ్ పూత పూసిన కేక్ ని తెప్పించాడు..

హైదరాబాద్: ఓ టీవీ ఛానల్ యాంకర్ ను కిడ్నాప్ చేసిన యువతిని ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. అతడిని పెళ్లి చేసుకోవాలన్న ఆశతో కిడ్నాప్ నకు పాల్పడినట్టు గుర్తించారు. ఫిబ్రవరి 10వ తేదీ అర్ధరాత్రి ఐదుగురు వ్యక్తులు ప్రణవ్ను కిడ్నాప్ చేసి ఓ గదిలో బంధించారు. తనను పెళ్లి చేసుకోవాలంటూ సదరు యువతి యాంకర్ను ఒత్తిడి చేసింది. 11వ తేదీ ఉదయం నిందితురాలి బారి నుంచి తప్పించుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు…

10 వేల మంది కాలేజ్ విద్యార్థులకు ఫ్రీగా మ్యాచ్‌లను చూసేందుకు అవకాశం కల్పించిన హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు ఆసక్తి గల కళాశాలల ప్రిన్సిపాల్స్ తమ విద్యాసంస్థల నుండి ఎంత మంది విద్యార్థులు వస్తున్నారో [email protected] మెయిల్ చేసి తెలపాలని హెచ్‌సీఏ సూచించింది..

వర్మ దర్శకత్వంలో పొలిటికల్ చిత్రం ఫిబ్రవరి 23న విడుదలవ్వాల్సిన చిత్రం మార్చి 1కి వాయిదా మార్చి 1న విడుదలవ్వాల్సిన శపథం చిత్రం మార్చి 8న విడుదల

తన నివాసంలో ఉరివేసుకున్న మోడల్ తాన్యా సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు మోడల్ ఫోన్ నుంచి క్రికెటర్ అభిషేక్ శర్మకు మెసేజ్ ఎలాంటి రిప్లయ్ ఇవ్వని అభిషేక్ శర్మ క్రికెటర్ ను విచారించాలని పోలీసుల నిర్ణయం

సంపత్ వినయ్ అనే వ్యక్తి పై ఓ యువతి ఫిర్యాదు చేసింది.. తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆ కేసులో సంపత్ ను అరెస్ట్ చేయడానికి నానకరామ్ గూడ వెళ్లిన సమయంలో తన వద్ద 16 గ్రాముల గంజాయి పట్టుబడింది. సంపత్ వినయ్ గంజాయి తీసుకున్నట్టు గుర్తించాము. యూట్యూబర్ షణ్ముఖ ఫ్లాట్ లో సంపత్ వినయ్ ఉంటున్నాడు.. యువతి ఇచ్చిన ఫిర్యాదు పై చీటింగ్ కేసుతోపాటు రేప్ కేసు నమోదు చేశాం. సంపత్…

గీతాంజలి-2 మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌ని విన్నూతంగా జరిపేందుకు మూవీ టీమ్ ఏర్పాట్లు చేసింది.. ఈ నెల 24న రాత్రి 7 గంటలకు ఈ ఈవెంట్‌ను బేగంపేట్ శ్మశానవాటికలో జరుపుతున్నారు.