సీనియర్ గాయని ఎస్.జానకి ఇంట విషాదంBy teja news / జనవరి 22, 2026 TEJA NEWS సీనియర్ గాయని ఎస్.జానకి ఇంట విషాదం ప్రముఖ గాయని ఎస్.జానకి ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ (65) ఉదయం కన్నుమూశారు. WhatsApp Image 2026 01 22 at 11.59.32 AM