సమస్యలేమిటో గుర్తిస్తున్న రేవంత్
సమస్యలేమిటో గుర్తిస్తున్న రేవంత్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమస్యలేమిటో గుర్తిస్తున్నారు. ఎక్కడ తప్పులు జరుగుతున్నాయో అంచనాకు వస్తున్నారు. సీఎల్పీ సమావేశంలో ఆయన ఆ సమస్యలను ప్రస్తావించి పరిష్కార మార్గాలను కూడా చెప్పే ప్రయత్నం చేశారు. దీంతో ఎమ్మెల్యేలతో సంతృప్తి వ్యక్తమవుతోంది.…