కళ్యాణం కమనీయం..
కళ్యాణం కమనీయం.. శివనామస్మరణతో మార్మోగిన చెర్వుగట్టు అంగరంగ వైభవంగా రామలింగేశ్వరుడి కళ్యాణ మహోత్సవం ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం – పుష్ప దంపతులు నల్గొండ జిల్లా :- నార్కట్పల్లి…