ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్పొరేటర్ లు
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కార్పొరేటర్ లు ముక్తకంఠంతో ప్రశ్నించాలని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం తెలంగాణ భవన్ లో GHMC పరిధిలోని MLC లు, MLA లు, BRS పార్టీకి చెందిన GHMC కార్పొరేటర్…