కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్దే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం : బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ … 126 – జగద్గిరిగుట్ట డివిజన్ దేవమ్మ బస్తీ లో 17.00 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు బిఆర్ఎస్ పార్టీ…