సూరారం మెయిన్ రోడ్డు పైన పాత భవనం కింద సెల్లార్ నిర్మాణం

TEJA NEWS

సూరారం మెయిన్ రోడ్డు పైన పాత భవనం కింద సెల్లార్ నిర్మాణం
సూరారం మెయిన్ రోడ్డు పైన పాత భవనం కింద సెల్లార్ నిర్మాణం అక్కడ కొంతమంది ప్రజలు చేపినదాని ప్రకారం కొన్ని సంవత్సరాలనుండి అక్కడ మురుగు నీరు నిలువ ఉండేది అని దాని ప్రకారం దాని భవనం యొక్క బేస్మెంట్ పునాదులు ఎప్పటివో గనుక అవి దెబ్బ తిని ఉంటాయి అంటున్నారు సెల్లార్ నిర్మాణం జరుగుతున్న ఎవరు పట్టించుకోవట్లేదు ఏదైనా ప్రమాదం జరిగితే దానికి అధికారులు బాధ్యత వహించాలి అని స్థానిక ప్రజలు అంటున్నారు కనుక అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలి అని స్థానికులు కోరుతున్నారు

You cannot copy content of this page

Scroll to Top