Spread the love

సూర్యాపేట డబల్ బెడ్ రూమ్ కమిటీ ఆధ్వర్యంలో కమిటీ అధ్యక్షులు నయీమ్ రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో వారి ఆదేశంతో సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ రెడ్డి ని కలిసిన సూర్యాపేట డబుల్ బెడ్ రూమ్ కమిటీ సభ్యులు ఫేస్ వన్ లో ఉన్నటువంటి డబల్ బెడ్ రూమ్ లలో ఎలాంటి సౌకర్యాలు లేకపోవడం అదేవిధంగా ఫేస్ 2 లో పెండింగ్ ఉన్నటువంటి పనుల గురించి ఎమ్మెల్యే కి వివరించడం జరిగింది